25, జనవరి 2013, శుక్రవారం

తెలంగాణా వాదుల నిర్ణయం సముచితం

 
సీమాంధ్ర పెట్టుబడిదారుల అవినీతిపై పరిశోధన చేసి న్యాయస్థానాలలో నిలబెట్టాలనుకోవడం అభినందించదగ్గ విషయం.    పెట్టుబడిదారులు విభజనకు అడ్డుకున్నా అడ్డుకొనకపొయినా ఈ విషయంలో భారతీయ పౌరులుగా వారి అవినీతిపై పోరాడాల్సిందే.     అదే విధంగా, తెలంగాణా ప్రాంతంలోని అవినీతి పరులు, పెట్టుబడిదారులు - వీరు తె రా స కు మద్దతు ఇస్తున్న వారైనా కాకపోయినా  కూడా (దాదాపు అన్ని పార్టీలలోనూ ఉన్నారు) ఇలాంటి ప్రయత్నం చేయాలని మనవి.   దీనితో సమాజంలోని అవినీతిపై కొంతవరకైనా పోరాడిన తృప్తి మిగులుతుంది. 

2 కామెంట్‌లు :

  1. భేషుగ్గా ఉన్నాయి మీ విశ్లేషణలు, ధ్రుక్పధాలు - ప్రస్తుత గొడవలతో బాధపదేబదులు కాస్త మీ చమత్కారం ఆనందించగలుగుతున్నాము.

    రిప్లయితొలగించండి
  2. తాగి, అడ్డమైన చెత్త వాగకుండా, ఆ పని ఎప్పుడో చేయాల్సింది. ఆపని చేసి, ఫలితాలు చూపిస్తే, తెలంగాణా రాష్ట్రానికి సీమాంధ్ర నుంచి వ్యతిరేకత వుండదు.

    రిప్లయితొలగించండి