స్వాతంత్ర్యానంతరం ఎన్నో రాష్ట్రాలు విడిపోయినాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్, తమిళ్ నాడు నుండి ఆంద్ర, మధ్య ప్రదేశ్ నుంచి ఛత్తీస్గడ్, ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బిహార్ నుండి జార్ఖండ్ ప్రముఖమైనవి.
ఇందులో విడిపోయిన రాష్ట్రాలన్నీ కొత్తగా రాజధానిని చూసుకొని, కొత్తగా భవనాలు నిర్మించుకొని వెల్లిపోయినాయి. ఆ మాటకొస్తే, ఆంధ్రా కూడా తెలంగాణతో కలిసి, కర్నూల్లో దుకాణాన్ని మూసివేసింది. విడిపోదలచుకున్న ఏ రాష్ట్రానికైనా ఈ షరతు వర్తిస్తుంది. తెలంగాణా విడిపోదలచుకుంటే, కొత్త రాజధానిని చూసుకొని కొత్త భవనాలు (టెంట్లు కాకుండా) కట్టుకొని విడిపోవచ్చు. ఆపడానికి ఎవరికీ అధికారం లేదు.
బాగా చెప్పారు. సరికొత్త రాజధానిని తయారుచేసుకోడానికి, వారికితగ్గట్టు ప్రగతి ప్రణాళికలు వేసుకోడానికి ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవచ్చుగదా.
రిప్లయితొలగించండిantha time ekkadundi baabu. repati nunde start cheyaali dopidi kcr hareesh, kavitha, ktr lu. adi kada aim.
రిప్లయితొలగించండిteraga hyderabad meeda vachina dabbultho sagam thinesi sagam abhivruddi chesina mottam meme chesamani sankalu guddukovachu kada.
రిప్లయితొలగించండిGunde anta talakaya anta bongem kaadu. andaru kalisi abhivruddhi chesukunnam. ippudu mottam maake kavalane kutila pannagam ee telabanuladi.
మీరు విస్మరించిన విషయాలు కొన్ని ఇవిగో:
రిప్లయితొలగించండి1. మధ్యప్రదేశ్ నుండి విదర్భ విడిపోయినప్పుడు రాజధాని నాగపూర్ తనతో బాటే తీసుకెళ్ళింది.
2. అస్సాం రాజధాని షిల్లాంగ్ పట్టణాన్ని విడిపోయిన మేఘాలయ తీసుకెళ్ళింది.
ఉమ్మడి రాష్ట్రం రాజధాని ఎక్కడ ఉందొ ఆ ప్రాంతానికే వెళ్లిందని దీనితో తేటతెల్లం అయిందని ఆశిస్తాను. వేరు పడిన రాష్ట్రం తన భూభాగంలో ఉన్న ఉమ్మడి రాజధానిని వదులుకున్న దాఖలాలు ఉంటె చూపించగలరని మనవి.
జై గారు, 1853లో బ్రిటిష్ పాలకులు ఏర్పరచిన మధ్య ప్రదేష్ (రాజధాని నాగపుర్)రాష్త్రం 1953లో ఫజల్ అలీ గారి నివేదిక ప్రకారం నాగపూర్ బాంబె రాష్ట్రంలో భాగమైంది. ఫజల్ అలీ కమీషన్ నివేదికలో స్పష్టంగా విదర్భ ప్రత్యేక రాష్త్రంగా వేర్పాతు చేయాలని చెప్పింది. గడకరీ గారు ఆ ప్రాంత వాసి. గత 10 సంవత్సరాలలొ 30,000 మంది పత్తి రైతులు బలవన్మరణం పొందారు. గడ్కరీ గారు యువకులుగా వున్నప్పుడు ప్రత్యేక రాష్త్రం కోసం గొంతెత్తారు, కానీ భా జ పా కూదా సరిగ్గా కాంగ్రెస్ లాగా మనకు ఎన్ని సీట్లు వస్తయ్ అని ఆలొచించి ప్రత్యెక రాష్ట్రాన్ని నాగపుర్లొని ఆర్ ఎస్ ఎస్ భవన్లో దాచేసింది. శివ శేన ప్రాబల్యం పెరిగాక భా జ పా నోరు మూసుకుంది లేదంటే, వాళ్ళె భా జ పా నోరు నొక్కే వాల్లు.
తొలగించండికాబట్టి, నేను ఇచ్చిన ఉదాహరణకి, మీరు ఇచ్చిన ఉదాహరణకి సామీప్యం లేదు. కానీ, మీ పరిశొధనను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
గడ్కరీ, భాజపా, పత్తి, థాకరే లాంటి విషయాలు సరే. విదర్భ తనతో బాటు రాజధాని తీసుకెళ్ళిందా లేదా మహాశయా? కాస్సేపు నాగపూర్ గురించి పక్కన పెడితే షిల్లాంగ్ సంగతేంటి?
తొలగించండిSummarizing my contention: a city moves with its region whenever there is any reorganization. This happened in every single case since times immemorial.
All the examples you give are those where the region that has the capital kept the capital.
Repeating my question: "వేరు పడిన రాష్ట్రం తన భూభాగంలో ఉన్న ఉమ్మడి రాజధానిని వదులుకున్న దాఖలాలు ఉంటె చూపించగలరని మనవి."
జై సోదరా మంచి మాట అడిగారు. విడిపోయిన రాష్ట్రాలన్నీ రాజధానికి చాలా దూరంలో వున్నాయి. కానీ తెలంగాణాలోని ఏ జిల్లా నుండైనా, రాజధాని కేంద్రం 300 కి మీ పరిధిలోనే వుంది.
తొలగించండి"విడిపోయిన రాష్ట్రాలన్నీ రాజధానికి చాలా దూరంలో వున్నాయి": రాజధానికి అనువయిన పట్టణం లేని పెద్ద ప్రాంతం అన్ని హంగులతో తులతూగుతున్న రాజధాని ఉన్న (కొంచం) చిన్న ప్రాంతంతో కలవడం దేశంలో ఒకేఒక సారి (1956) జరిగింది.
తొలగించండిరాజధానికి అనువయిన పట్టణం లేని పెద్ద ప్రాంతం అన్ని హంగులతో తులతూగుతున్న రాజధాని ఉన్న (కొంచం) చిన్న ప్రాంతంతో కలవడం దేశంలో ఒకేఒక సారి (1956) జరిగింది. ప్రస్తుత సమస్యకు ఇదే మూలకారణం. ఇది గుర్తించి ఇకనయినా ఒక మంచి రాజధాని ఏర్పరుచుకుంటే అందరికీ మంచిది. "అందితే మద్రాసు, అందకపోతే హైదరాబాద్" అనే పద్దతి బెడిసికొట్టింది.
"అందితే మద్రాసు, అందకపోతే హైదరాబాద్" అనే పద్దతి బెడిసికొట్టింది.
తొలగించండిహైదరాబాద్ బూర్గులచే సగౌరవంగా అందించబడింది. "అందితే హైదరాబాదు, లేకుంటే తెలంగాణ బరబాదు" అంటోంది మీ కచరాలే.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది వ్యవహారం :)
తొలగించండిహైదరాబాద్ దేశంలో సగానికి పైగా రాజధానిని వదులుకుని వేరే స్టేట్లలో కలిశాయి కదా. ఎవరో మొదటిసారి చేసివుంటేనే వుదాహరణలు పుడతాయి. తెలంగాణ ఆత్మగౌరవంతో వదులుకుని ఓ వుదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందేమో, అస్సాం, మధ్య ప్రదేష్ లను తెలంగాణాతో పోల్చలేము. ఇక్కడి పరిస్థితులు వేరు, అక్కడివి వేరు. ఇక్కడ చార్మినార్ వుంది అక్కడ లేదు. ఇక్కడ చావుమహల్ వుంది, వారికి లేదు.
రిప్లయితొలగించండిహైదరాబాదు కర్నాటక లేదా మరాథ్వాడ భూభాగాల్లో రాజధాని లేదు. అందుకే అవి రాజధానిని మాకివ్వాలని అడగలేదు.
తొలగించండిఒకవేళ రాజధాని ఔరంగబాదు నుండి మారకపోయుంటే, అది మరాథ్వాడకె చెందేది.
జై సోదరా మంచి మాట అడిగారు. విడిపోయిన రాష్ట్రాలన్నీ రాజధానికి చాలా దూరంలో వున్నాయి. కానీ తెలంగాణాలోని ఏ జిల్లా నుండైనా, రాజధాని కేంద్రం 300 కి మీ పరిధిలోనే వుంది.
తొలగించండితెలంగాణా అనే ప్రాంతం ఆంధ్రప్రదేష్లో కలిసిపోయినపుడు, హైదరాబాద్ ఆంధ్రప్రదేష్‌కు చెందుతుంది. భూభాగాలు, సరిహద్దులు ఇక్కడ పరిపాలనా సౌలభ్యంకోసం వుంచినవే, ప్రత్యేక దేశాల్లాగా కాదు. హైదరాబాద్ స్టేట్ తన భూభాగాలను మహారాష్ట్ర, కర్నాటకలకు కోల్పోయింది అనరు. పునర్విభజనలో ఏ ప్రాంతం మరే ప్రాంతంతో అయినా కలవవచ్చు. ఇది ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులు కావు.
తొలగించండిహైదరాబాద్ గుదిబండ వుండేవరకూ విభజన అసాధ్యం. హైదరాబాద్ వదులుకుంటే తెలంగాణాకు అస్థిత్వమే వుండదు అని తెలిసిందే. అందులో ఆత్మాభిమానం ఫీలవ్వరు. ఏదో ఏడుస్తూ వుంటే కాస్త పీచు మిఠాయి నోట్లో పెడతారు, దానికోసమే ఈ ఆరాటం, పోరాటం.
రిప్లయితొలగించండిఅంతా హైదరాబాద్ కోసమే ... హైదరాబాద్ ఒక్కటే ఇస్తాం అంటే ఎగిరి గెంతి తీసుకుంటారు.
రిప్లయితొలగించండినిజానికి తెలంగాణాలో కలవకుండా హైదరాబాద్ విడిగా బతకలేదు. నీళ్ళు, నిత్యావసర వస్తువులు, విద్యుత్ వగైరాలు ఎక్కడ నుంచి వస్తాయి? సుదీష్ రాంభొట్ల గారు టాంకుబండు నీళ్ళు తాగడానికి సిద్ధమా?
తొలగించండిమరొట్టి అమాయకుల్లా వున్నారు. మరీ అంత వుక్రోషమా!
తొలగించండినీళ్ళు నదులనుంచి పైపుల్లో వస్తాయి. నిత్యావసర వస్తువులు రైళ్ళనుంచి వస్తాయి. ఉల్లిపాయలు మహరాష్ట్ర నుంచి అని తెలియదా? పాలు హెరిటేజి డైరీనుంచి, బియ్యం, కర్నూలు, వరంగల్ నుంచి, ఇలా వస్తాయి. హైదరాబాద్లో అమ్ముకోమని భీష్మించుకునే వాళ్ళు మురగ బెట్టుకోవచ్చు. ఇండియానుంచి సరకులు లారీల్లో పాకిస్థాన్‌కు ఇప్పుడూ వెళుతున్నాయి తెలుసా? తన కోడి కూయక పోతే తెల్లారదనుకుందట వెనకటికో సుబ్బమ్మ. వ్యాపారులకు లాభార్జనే ధ్యేయం, రూపాయ ఎక్కువిస్తామంటే అఫ్రికానుంచి కూడా సరకులొస్తాయి, పాకిస్థాన్ దాటుకుని ఇరాన్ వుల్లిగడ్డలొచ్చినట్టు.
తెలంగాణా వాళ్ళు గల్ఫ్ కెళ్ళి కూలి చేసుకుంటామంటే మా హైదరబాద్ ఎయిర్పోర్ట్ వాడుకొమ్మని ప్రోత్సహిస్తాం, అడ్డుకోము. చార్మినార్ చూస్తామంటే ఆనదగా రమ్మంటాం, పాకిస్థాన్ నుంచి వచ్చినా టూరిస్టులు ఆదాయం వదులుకోము. భావిలో కప్పల్లా ఎంతకాలం వుంటారు, గ్లోబల్ విలేజి కాన్సెప్ట్ తెలుసుకోండి.
తొలగించండిజై గారు, తారీకులు, నిర్ణయాలు వెనుకకు పోయినకొద్దీ మీ వ్యాఖల్లొ అసహనం కనిపిస్తున్నది. హైదరాబాద్లొని క చ రా గారి కూతురు, కొదుకు, అల్లుదు, మీరు, నేను ఏ నీళ్ళు తాగితే సుధీర్ రాంభొట్ల కూదా అదే తాగుతాడు. అన్ని రాష్త్రాల్లో, అన్నీ దొరకవు. దొరకని వస్తువులు వేరే దగ్గరనుంచి తెచ్చుకొని, వాళ్ళ దగ్గర దొరికేవి బయట అమ్ముకుంటారు.
రిప్లయితొలగించండివ్యక్తిగతంగా నేను హైదరాబాద్తో కూడిన తెలంగానా ఇచ్చినా నాకు కలిగే లాభం, నష్టం లేదు. కానీ, వెళ్ళకొడతాం, తంతాం, మీకు మేము రక్షణ వుంటాం, పండక్కు పోతె వాపస్ రానీయం,మేము ఉచ్చపోసిన గోదావరి నీళ్ళు మీరు తాగుతున్నారు (గొదావరి పుట్టుక మహారాష్త్రలో), మీరు భయపడవద్దు లాంటి పిచ్చి మాటలతొ ఒక మంచి అవకాశం తెలంగానా నాయకత్వం కొల్పొయింది. మీ లాంటి చదువుకున్న వాళ్ళు ఈ విషయాన్ని చిత్తశుద్ధితొ ఆలోచించాలి. బెదిరింపులతో రాష్ట్రం రాదు. ఇంకాస్త ఆలస్యం అవుతుంది.
"అన్ని రాష్త్రాల్లో, అన్నీ దొరకవు. దొరకని వస్తువులు వేరే దగ్గరనుంచి తెచ్చుకొని, వాళ్ళ దగ్గర దొరికేవి బయట అమ్ముకుంటారు"
తొలగించండిసత్సంబంధాలు ఉంటేనే ఇది సాధ్యం సోదరా. ఆంద్ర, తెలంగాణాలు ఎంత కొట్లాడుకున్నా ఒకరినొకరు వదిలేసి బతకగలరు.
హైదరాబాద్ కేపప్రా అయితే ఆ అవకాశం ఉండదు. Remember Hyderabad is an enclave surrounded by other Telangana districts on all sides.
"బెదిరింపులతో రాష్ట్రం రాదు. ఇంకాస్త ఆలస్యం అవుతుంది"
తొలగించండిడిసెంబరు 9న అందరినీ ఒప్పించి తెచ్చుకున్న రాష్ట్రం మాత్రం ఉండిందా?
పాకిస్థానుకు అటారీ నుంచి సరకు రవాణా ఎలాసాగుతోంది, పిచ్చిసోదరా, పాక్సిథానుతో సత్సంభధాలున్నాయా సోదరా?
తొలగించండిRemember Hyderabad is an enclave surrounded by other Telangana districts on all sides.
అయితేనేమి సోదరా. తెలంగాణ, ఢిల్లీ, చత్తీస్‌ఘఢ్, అన్నీ అలాంటివే కదా సోదరా.
Sir, Delhi is bordered by two states i.e. UP & Haryana. Pondicherry is surrounded by TN on all land sides but also has access to sea. I hope you understand now.
తొలగించండిOne or more of the border posts with Pakistan, Bangladesh, Nepal & Tibet as well as road/rail links have been in the closed in the past during tense times. In any case, it does not hurth them much because they are not "enclaves" of India.