4, జనవరి 2013, శుక్రవారం

రాష్ట్ర పోలీసు పెద్ద గారికి హృదయపూర్వక అభినందనలు


ఈ మధ్య వివిధ సభలలో బహిరంగంగా నోరు పారేసుకున్న అక్బరుద్దీన్ గాడి (గారు అని సంబోధించి నన్ను నేను కించ పరచుకోవటం ఇష్టం లేక గాడు అని ధైర్యంగా చెప్పా) పీచం అణచడానికి శ్రీ దినేష్ రెడ్డి గారు పూనుకోవడం బహుదా ప్రసంశనీయం. చట్ట ప్రకారం నడచుకుంటారనే పేరున్న రక్షక భట అధిపతిగా మీరు అక్బరుద్దీన్ గాడిని ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతారని ఆశిస్తున్నాను. కొత్తగా పుట్టుకొచ్చిన ఒక పార్టీ తప్ప (కేవలం సన్నాయి నొక్కులు మినహా) మిగిలిన అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈ దుష్టుడి ప్రేలాపనలను తీవ్రంగా ఖండించాయి.
  

రైళ్ళు తిరగనీయమ్, బస్సులు కదలనీయం, దంచుతాం మొ|| పరుష పదాల ద్వారా వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న కొన్ని శక్తులు ఈ మధ్య టెలివిజన్ కెమెరాల ముందు నిలబడి, దిన పత్రికల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ వ్యక్తి స్వాతంత్రయాన్ని హరించాలని చూస్తున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని చూడకుండా,  అదిరించి  బెదిరించే అల్లరి మూకలని ఉక్కు పాదంతో అణచివేయాలని పోలీస్ బాసుకి విజ్ఞప్తి.


11 కామెంట్‌లు :

  1. ఖంగారు,ఆవేశం పడద్దు, ఏం జరగదు బాస్! ఇది భారత దేశం.

    రిప్లయితొలగించండి
  2. ఆది ఆ బేకార్‌గాడి ధైర్యం కాదు. అంత ధైర్యస్థుడే అయితే 10రోజుల క్రిదటి అక్బర్ హేట్ స్పీచ్, 3ఏళ్ళనుండి కచరా హేట్ స్పీచ్ మీద ఆక్షన్ తీసుకునే వాడు. పోలీస్ బాస్ నీళ్ళు నములుతూ ఇచ్చిన స్టేట్మెంట్ ఓ సారి చూడండి. అసలు వాడు అన్నది నేరమా కాదా అని లీగ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నంలో 10రోజులనుంచి వున్నాడట, కోర్ట్ వుమ్మేసే వరకూ అది నేరం అని తెలియలేదంటే వీళ్ళకు వుద్యోగాలెవరిచ్చారో. ఈ IPSలకన్నా మునిసిపల్ ఆఫీసులో ప్యూన్లు మేలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గతంలో ఇంత మాత్రం చర్య తీసుకున్నవాళ్ళు కూడా లేరు కదా, కాబట్టి ఆ కాస్తా సంతోషం

      తొలగించండి
    2. ఇప్పుడూ అంతే, కోర్ట్ తీసుకోమంది కాబట్టే కేసు ఫైల్ చేశారు. హరీష్ రావు టివి కెమరాలన్ తీసుకెళ్ళి దళితున్ని కొట్టాడు. ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా? అట్రాసిటీ చట్టం కింద బెయిల్ లేని అరెస్ట్ వుండాలి. ఏదీ? మీరు అనవసరంగా పోలీసులను అభినందించారు.

      తొలగించండి
  3. Mana vallu enta medhavulu ante vadu london vellina taruvata case pettaru. So, meere ee case future ardham chesukondi. Idanta gulam nabi azad gadi plan. muslim votes polarise cheyadaniki. Next assembly election lo YSR party to kalasi poti chesi sweep cheyadaniki. After elections, YSRCP, MIM congress ki support chestayi. YSRCP+MIM= 12% muslim votes+20% converted christian votes + 10% Reddy votes. So, Total 42%. Final result Clean Sweep

    రిప్లయితొలగించండి
  4. Mana vallu enta medhavulu ante vadu london vellina taruvata case pettaru. So, meere ee case future ardham chesukondi. Idanta gulam nabi azad gadi plan. muslim votes polarise cheyadaniki. Next assembly election lo YSR party to kalasi poti chesi sweep cheyadaniki. After elections, YSRCP, MIM congress ki support chestayi. YSRCP+MIM= 12% muslim votes+20% converted christian votes + 10% Reddy votes. So, Total 42%. Final result Clean Sweep

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కోర్ట్ వుత్తర్వులు చూపించి అసదుద్దీన్ కాళ్ళ మీద పడి వేడుకుని నోరిప్పడానికి పర్మిషన్ తెచ్చుకుని వుంటాడు. కచరా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదా? ఎందుకు చర్యల్లేవు?

      తొలగించండి
  6. ,ఆవేశం పడద్దు, ఏం జరగదు బాస్! ఇది భారత దేశం.

    రిప్లయితొలగించండి
  7. akbaruddin gaadu eekalu kooda peekaledu. vaadu piriki nakoduku kabatte londo dobbesaadu. police babulato emee kaadu. vaallanu nammukovadam dandaga.

    రిప్లయితొలగించండి
  8. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసు పెద్దన్నకి తెలుసు. అందుకే ఓ డైలాగు వేసి ఉంచితే హిరోయిజం కాస్త పెరుగుతుందని ట్రై చేశాడంతే. అసలు ఈ కుర్ర ఎం.ఎల్.ఎ.కి రేప్పోద్దున ఏ మాత్రం కష్టం కలగకుండా చూసుకునేది ఈ పోలీసులే.

    పూర్ణప్రజ్ఞాభారతి
    pragnabharathy.blogspot.in

    రిప్లయితొలగించండి