జార్ఖండ్లో ఇటీవల్ జరిగిన నక్సల్ కాల్పుల్లో ఎందఱో జవానులు వీర మరణం దారు. మృతుడి పొట్టలో పేగులు తీసి, విస్పోటకాలు కూరి వదిలారు. గమ్యం లేని నక్సల్స్ తమ ఉనికిని చాటుకోవడానికి చేసిన పిచ్చిపని యిది. బూజుపట్టిన మావో సిద్ధాంతాలను కేవలం చదువు రాని, చదువు కోని గిరిజనులపై ప్రయోగిస్తూ వారి జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ఎదురు కాల్పుల్లో ఎవడైనా తీవ్రవాది చస్తే, కాకుల్లాగా అరిచే, వర వర రావు, గజ్జ కట్టి పాట పాడే గద్దర్, పద్మక్కలు, విధి నిర్వహణలో అసువులు బాసిన జవానుల మృతికి కనీసం తమ బాధని వ్యక్తపరచరు.
మానవ హక్కుల పేరిట గొంతు చించుకొనే వారు, సాయుధ పోరాటం ద్వారా గత 50 సంవత్సరాలలో వీరు కోరుకుంటున్న విప్లవం ఏమి రాలేదని, ఇహ ముందు కూడా తుపాకి బుజాన వేసుకొని అడవుల్లో తిరిగితే బుజం నొప్పి మోకాళ్ళు నొప్పి తప్ప మావో రాజ్యం రాదనీ నచ్చచెప్పవలసిన అవసరం వుంది.
మావో భావాల ద్వారా సమాజానికి నిజంగా మేలు చేద్దామనుకొనే వారు, వారి "గురు పీఠం" చైనాకు వెళ్లి (అడవి మార్గం ద్వారా) వారిని పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశానికి ఆయుధాలు సరఫరా చేయద్దనీ, మన దేశ బోర్డర్లో వారు సాగిస్తున్న దుందుడుకు చర్యలు ఆపి వేయాలని కోరవలసినడిగా ప్రార్ధన.
* విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానండి.
రిప్లయితొలగించండి............
కొన్ని సినిమాల్లో , నక్సలైట్స్ వంటివారు సమాజానికి హాని కలిగిస్తున్న చెడ్డవాళ్ళను చంపినట్లు చూపిస్తారు. అయితే, బయట నక్సలైట్స్ సైనికులను, పోలీసులను చంపుతున్నారు. ఇవన్నీ గమనిస్తే , కొన్ని సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయని అర్ధమవుతోంది.
( ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం చట్టప్రకారం నేరం. )

మావోఇస్టులు దేశద్రోహులు, సమాజానికి పట్టిన చీడపురుగులు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా గన్ హెలికాప్టర్స్తో పిచ్చికుక్కలను వేటాడినట్టు వేటాడి నిర్మూలించాలి.
రిప్లయితొలగించండి