జాతీయ భద్రతా సంస్థ ఆధ్వర్యంలో ఏడు వాహనాలలో ముంబై నుంచి గుజరాత్ కు తరలిపోతున్న 200 కోట్ల పైచిలుకు నగదు మరియు బంగారాన్ని స్వాధీనం చెసుకున్నారు. బహుశా ఇంతపెద్ద మొత్తంలో మన దేశంలో డబ్బు పట్టుపడటం ఇదే మొదటిసారి.
ఇందులో పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు, రాజేకీయ నాయకులు ఉండే అవకాశం వుంది. రాబోయే కొన్ని రోజులలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం వుంది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి