10, డిసెంబర్ 2012, సోమవారం

మళ్ళీ మొదలైన బూతు పురాణం- బెదిరింపులు



ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తని చూడండి:
............................................................................................................................................................

లగడపాటీ.. నోర్మూసుకో!: దిలీప్‌కుమార్


హైదరాబాద్, డిసెంబర్ 9: అసందర్భ ప్రేలాపనలు మానుకోకపోతే హైదరాబాద్ గడ్డనుంచి లగడపాటి రాజ్‌గోపాల్‌ను పరిగెత్తిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సెక్రటరి జనరల్ కపిలవాయి దిలీప్‌కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఉన్న 10 శాతం సెటిలర్లు సురక్షితంగా, వారి ఆస్తులు భద్రంగా ఉండాలంటే లగడపాటి పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. 'డిసెంబర్ 9' మోసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి దళ్(టీఆర్‌వీడీ) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని 65 శాతం ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారన్న లగడపాటి ప్రచారంలో వాస్తవంలేదని, అందులో 50 శాతం పైగా మహిళలు తెలంగాణకోసం నినదిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా లగడపాటి నోరుమూసుకోకపోతే మరోసారి తెలంగాణ ప్రజల చేతుల్లో పరాభావం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ వచ్చేస్తుందని కొందరు చేస్తున్న ప్రకటనలు పలు ప్రమాదాలకు దారితీసే అవకాశమున్నదని 'టఫ్' చైౖర్మన్ కేశవరావు జాదవ్ అన్నారు.
.......................................................................................................................................................
 
పైన పేర్కొన్న విషయం చదువుతుంటే, మా నాన్న చెప్పే ఒక కధ గుర్తొచ్చి, మీ అందరితో పంచుకుందామనుకుంటున్నా--
 
ఒక రోజు ఒక పూజారి తన రోజువారి కార్యక్రమంలో భాగంగా గుడికి వెళ్లి తలుపు తీశాడు.   అప్పటికే ఒక సాయబు గారు ఆ గ్రామ దేవత నెత్తిన కాలు బెట్టి వికటాట్టహాసం చేస్తున్నాడు పాత సినిమాలో ఎస్ వీ రంగారావు లాగా.   పూజారిని చూడగానే, గ్రామ దేవత కళ్ళెర్ర చేసి, ఈ ధూర్తుడు నా  శిరస్సుపై పాదం మోపాడు, వాడికి గట్టిగా బుద్ధి చెప్పి వెంటనే తీయించు అని కళ్ళెర్ర చేసింది.   అందుకు ఆ పూజారి, అమ్మా, ఇంత శక్తిశాలివైన నువ్వే వాడి చేత ఆ పని చేయించలేకపోతే, నేనెలా చేయించగలను అంటూ గుడ్లనీళ్ళు గుడ్ల కుక్కుకున్నాడు.  
 
లగడపాటి గారు ఏదో మాట్లడడమేమిటి,  ఆయన నోరు ముయ్యకపోతే, హైదరాబాదులోని సేటిలర్లను దిలీపుగారు 
ఒక పట్టు పడతామనాడ మేమిటి?

ఇలాంటి అభద్రతా భావనలను నిత్యం జనబాహుళ్యంలోకి చొప్పించి మీరు బావుకునేదేమిటి?     సమాజానికి, చట్టానికి సవాలు చేసే ఇలాంటివాళ్ళకి బుద్ధి చెప్పే నాయకుడు ఆంధ్రప్రదేశ్కి సత్వరం కావాలి.
 

17 కామెంట్‌లు :


  1. ఆ చేత్తోనే లగడపాటి , కావూరి తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు పదవులను పొందేందుకు వేస్తున్న వెధవ వేషాలు, అంటున్నరెచ్చగొట్టే అప్రజాస్వామిక మాటల గురించి కూడా నాలుగు ముక్కలు రాయి బాబూ.
    నాణానికి ఒకవైపే చూడడం హ్రస్వద్రుష్టి.
    చంద్రబాబు గుండాలు, శర్మిలమ్మ గుండాలు, నిజామాబాద్ లో ఆంద్ర సేటిలర్లు తెలంగాణా వాళ్ళని తెలంగాణలో నే తన్నడం మీకు సమ్మగా ఉందా.
    ఎన్నాళ్ళీ బలవంతపు సమైక్యతా. ఎన్నాళ్ళీ రావణ కాష్టం ????

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విడిపోవద్దు కలిసి ఉందాం అనటం అప్రజస్వమికమా? గోడలు కట్టడం, రక్తం పారిస్తం అనటం, హైదరాబాద్ కి తిరిగి రానీయం అనటం, సమావేశం పెట్టుకుంటే దాని మీద దాడి చేయటం, దేవుడు లాంటి JP గారి మీద దాడి చేయటం ఇలా చెప్తూ పోతే మీ అరాచాకాలకి అంతు ఎక్కడుంది రా సన్నసుల్లరా? మీ కంటే తాల్లిబాన్లు నయం అనిపిస్తుంది ఒక్కోసారి. అరాచకాలు చేసేది మీరు. అనేది సీమంద్రులనా? చంద్ర బాబు గూండాల? 9 ఇయర్స్ CM గా చేసిన వ్యక్తీ మీద రాళ్ళూ కోడిగుడ్లు వేయటం ఫాషన్ అట్రా. సిగ్గుగా లేదు ఇంత చదువుకుని?

      తొలగించండి
  2. గౌతం గారు,

    మీకు దిలీపు గారు, గద్దరు గారు, విమలక్క గారు, క చ రా గారు నాయకులేమొగాని, నాకు మాత్రం లగడపాటి, కావూరి, చంద్ర బాబు ఇ టి సి ., ఇ టి సి., ఎంతమాత్రం కాదు. ఎందుకంటే, ఎన్నికలప్పుడు కాంగ్రెస్స్ పార్టీ చెప్పిన రెండు రాస్త్రాలు అన్న మాటకు వాళ్ళు అప్పుడు నోరెత్తలేదు కాబట్టి. లీడర్లకుండె లక్షణాలు వేరే వుంటాయి. నిన్నటి నా బ్లాగులో చాలా పెద్ద అక్షరాలతో (హైలైటు చేసి మరీ) రాశాను, విడిపోతే తప్పేంటని. మరి నాకు హ్రస్వ ద్రుస్టి వుందంటారా? నా పాయింటల్లా, ఇలాంటి ప్రకటనల ద్వారా తెలంగానాకి నష్టం జరుగుతుందే కానీ లాభం కాదు.

    మనిషిని మనిషి హింసించుకొనే సంస్క్రుతినుంచి దయచేసి బయట పడదాం. ఒక తప్పుకు ఇంకొక తప్పుతొ సరికాదు. 2001 వరకు శ్రీమాన్ క చ రా గారు అసలు 610 జి ఓ వద్దన్న పెద్దమనిషి. టి వి మైకులు పగిలేలా మాట్లాడిన జీవన్ రెడ్డి గారు, ఖమ్మం బ్రదర్స్, నల్లగొండ బ్రదర్స్, బాజిరెడ్డి గారు, ఇంద్రకరణ్ గారు, ఇంకా చాలా మంది ఇవ్వాళో రేపో జగన్ గారి పంచన చేరబొతున్నారు. ఆ పార్తీలొ చేరినతరువాత కూడా, జగన్ ద్వారానే తెలంగానా వస్తుంది అని చెప్పి ఓట్లు దండుకుంటారు, కాదంటారా? భా జ పా మాత్రం అప్పుడు చంద్ర బాబు అడ్డుపడ్డాడు కాబట్టి ఇవ్వలేదు అంటారు. రాబొయెవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే, బాబు కాకపోతే ఇంకొక గాబు అడ్డంపడొచ్చు. అంత పెద్ద రాస్త్రం యు పి లో విభజన చేద్దామంటే భా జ పా సశేమిరా వద్దు అంది. ఎందుకంటే విభజన జరిగితే వాళ్ళకు రాజకీయంగా నష్టం. గౌతం గారు దయచేసి రాజకీయ నాయకుల వలలో యువత పడొద్దు, అన్ని రాజకీయ పక్షాలు ఆడుతున్న నాటకంలో యువకులు సమిధలు కావద్దు అని మాత్రం మనవి చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు జరిగిన ఈ సమరంలో అత్యధికంగా నష్టపోయింది మాత్రం సామాన్య ప్రజలే. జగడపాటి, కావూరి, బాబు, క చ రా, నల్లగొండ బ్రదర్స్, ఖమ్మం బ్రదర్స్ వీళ్ళ ఆస్తులు పెరిగినయ్, ప్రజలకు ఇబ్బందులు మిగిలినయ్.

    మీ తరువాతి పాఇంట్ --

    నిజామాబాదులొ విదేశీయులు (అదేనండి ఆంధ్రొళ్ళు) ఎక్కువగా స్థిరపడ్డారని మీ మాట ద్వారానే తెలుస్తుంది. అక్కడ చెరకు పండించడానికి కొన్ని దశాబ్దాల క్రితం అక్కడికి చేరుకున్నారు. కారణం వున్నా లేకున్నా ఎవరు దౌర్జన్యానికి పాల్పడినా, వాళ్ళని దోషులుగా చట్టం ముందు నిలబెట్టల్సిందే. శిక్షించవలసినదే

    నా ఈ సుధీర్ఘ ఉపోద్ఘాతాన్ని సహ్రుదయంతో అర్ధం చేసుకుంటారనుకుంటా.


    రిప్లయితొలగించండి
  3. కానీ వాళ్ళను కలుపుకొని పోవడానికి తె రా స సిద్ధంగా లేదు కదా? నలుగురిని కలుపుకొనిపొయే మనస్తత్వం క చ రా గారికి వుంటే, తెలంగాణా వచ్చి వుండేది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.

    రిప్లయితొలగించండి
  4. వినేవాడుంటే విజయశాంతి కి వెయ్యి అన్నాడట నీ లాంటి వాడు. వెళ్లి నీ తోటి తెలబనులకి లేదా కచార కి చెప్పు ఇలాంటివన్నీ. మాకు కాదు. ఎవడినయిన మాట్లాడనిచ్చారా తెలంగాణాలో. సామాన్య ప్రజలని వదిలెయ్యి. నాయకులనే బ్లాక్ మెయిల్ చేసి , దాడులు చేసి జై తెలంగాణా అనిపిస్తుంటే ఇంకా సామాన్య జనం ఏమి మాట్లాడతారు. దౌర్జన్యం చేయకుండా ధైర్యంగా అభిప్రాయాలని చెప్పగలిగే స్థితి తెలంగాణా లో ఉంటె తెలిసేది ఎంత మంది నిజంగా తెలంగాణా ని సపోర్ట్ చేస్తున్నారు అనేది.

    రిప్లయితొలగించండి
  5. "విజయశాంతికి వెయ్యి" అంటే ఏమి? ఏమి వేయాల? లేదా 1000రూపాయలా?

    రిప్లయితొలగించండి
  6. They also support Andhra, Rayalaseema, Rayala Telangana, and United Andhra too.It is your wisdom to explore why they would support? True, they are not stupids like Telanganavadis.

    రిప్లయితొలగించండి
  7. తెలంగాణ ఎక్కడ వచ్చేస్తుందో అనే ఆందోళనతో అలా రెచ్చగొట్టి, పీటముడి పడేలా చేస్తున్నారు. వచ్చేస్తే వాళ్ళ ప్రాముఖ్యం వుండదు, అలా రగులుతూ వుండడమే వాళ్ళకు రాజకీయ లబ్ది వుంటుంది.

    రిప్లయితొలగించండి
  8. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. baaga chepparu..
    isuka nundi kooda tailam theeyavachu kaani moorkhula manasu ranjimpa raadu, viswadabhi rama vinura vema..

    రిప్లయితొలగించండి
  9. @అజ్ఞాత27 జనవరి 2013 6:45 AM

    if you don't know that "muthaka" saametha, ask you friends. they might know

    రిప్లయితొలగించండి
  10. " Settlers". has it been registered to you for the entire kaliyuga. Where were your forefathers from? is there any guarantee that they were born for the past thousands of years in the same place. Don't use such words. Because of abusive words like this , even those who have no objection for a separate state, also feel like opposing it. Only thorgh discussions it is possible. Dont try to spoil or vitiate the atmosphere.

    sreerama

    రిప్లయితొలగించండి
  11. kadupu ninda thinevaaadu kalise undamu antaadu.. endukante vaadiki kadupu ninduthundi kada... Anni unna kuda akalitho chache vaadiki untundi baada..
    mee mullem poyindi.. bagga thini balusthunanru..

    రిప్లయితొలగించండి
  12. అవును బాగా చెప్పారు. జగన్ కు కడప నిందింది. మన క చ రా కుటుంబానికి కూడా కడుపు నిండితె, కడుపు మంట చల్లారుతుంది.

    రిప్లయితొలగించండి
  13. Babu....edupugottumukkala... Telangana emanna India ki bayata unda? Unte cheppu...Andhra vallu "Settlers" ani oppukuntaru. Okka Telangana lo tappa inkekkada saati Indians ni settlers ani anaru...meeru antunte naku doubt vachindi..meeremaina india ki bayata unnara ani..

    రిప్లయితొలగించండి
  14. @Jai: "Most settlers I know support Telangana. Settlers are better Telanganavadis than these stupid politicians."

    We now know the truth (based on election results in and around Hyderabad) where the so called settlers are in large numbers!!

    రిప్లయితొలగించండి