12, జులై 2013, శుక్రవారం

కాంగ్రెస్ నిర్ణయం ఇదే


ఉత్తినే - తమాషాగా --

వచ్చే ఎన్నికలలో తీర సీమాంధ్ర ప్రదేశ్ నుంచి కనీసం 25 పార్లమెంటు సీట్లు 140 శాసన సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామ్.     అలాగే, తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలు, 100 శాసన సభా స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ప్రత్యేక తెలంగాణా ఇస్తాం.    


అంటే, వచ్చే ఎన్నికలలో అందరం కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం.    


2 కామెంట్‌లు :

  1. కేంద్రంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ రావడం జరగదుగాక జరగదు!ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే vested interests పెట్రేగుతాయి!ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అవినీతికి మరోపేరులా రూపాంతరంచెందిన కాంగ్రెస్ కనీసం ఒక పదేళ్ళపాటయినా అధికారానికి ఆమడదూరంలో ఉంచడం మంచిది!

    రిప్లయితొలగించండి