1, జూన్ 2013, శనివారం

నా బ్లాగ్ పేరు మారింది



కొంత మంది మిత్రుల సూచనల మేరకు గతంలో వున్న క చడా రాజకీయం అనే బ్లాగును వృత్తాంతి అని నామకరణం చేసాను.  

ఎప్పటిలాగే మీరు నా బ్లాగును సందర్శించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. 

నమస్కారములతో 

2 కామెంట్‌లు :