ఈ రోజు బెంగలూరు మిర్రర్ దిన పత్రికలో ప్రముఖ చరిత్ర కారుడు శెట్టర్ వ్యాస్యం మొదటి పుటలో అచ్చైనది. పాఠకుల కోసం వ్యాసం లింకు ఇస్తున్నాను. చరిత్ర పుటల్లోకి తీసుకెళ్ళిన మంచి వ్యాసం. ఇది తప్పక చదవ వలసిన విషయం. మీ కోసం ............
http://www.bangaloremirror.com/bangalore/cover-story/We-are-the-biggest-souther-state-now/articleshow/35963324.cms?
మనలో మనం ఇలా నిత్యం అదేపనిగా కొట్టుకు చస్తూ ఉంటే, దక్షిణాదిన అన్న మాటేమిటి, యావధ్బారతదేశంలోనూ అతిచిన్న రాష్ట్రం ఆంధ్రా అని ఒకరోజున మనం గర్వంతోనో(దానికేం తక్కువ లేదు మనకి), సిగ్గుతోనో (అది కొంచెమైనా ఉంటే కదా మనకి) చెప్పుకోవలసిన రోజు తప్పకుండా వస్తుంది.
రిప్లయితొలగించండితిమ్మరుసు తెలివి తేటలు కాకపొతే ప్రక్క రాష్ట్రం రెండు ముక్కలు అవుతే వారిది పెద్ద రాష్ట్రం అవుతుందా... ప్రక్క వాడి జేబులో తక్కువ డబ్బులు ఉంటే వేరొకడు డబ్బున్న వాడు అవుతాడా...ఇప్పటికీ, కేవలం దక్షిణ భారత దేశమే కాదు మొత్తం భారత దేశంలో రెండవ అతి పెద్ద భాష తెలుగే....
రిప్లయితొలగించండితిమ్మరుసు తెలివి తేటలు కాకపొతే ప్రక్క రాష్ట్రం రెండు ముక్కలు అవుతే వారిది పెద్ద రాష్ట్రం అవుతుందా... ప్రక్క వాడి జేబులో తక్కువ డబ్బులు ఉంటే వేరొకడు డబ్బున్న వాడు అవుతాడా...ఇప్పటికీ, కేవలం దక్షిణ భారత దేశమే కాదు మొత్తం భారత దేశంలో రెండవ అతి పెద్ద భాష తెలుగే....
రిప్లయితొలగించండి"మొత్తం భారత దేశంలో రెండవ అతి పెద్ద భాష తెలుగే"
తొలగించండి2001 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మాట్లాడే భాషల వివరాలు:
1. హిందీ: 422,048,642
2. బాంగ్లా: 83,369,769
3. తెలుగు: 74,002,856
4. మరాఠీ: 71,936,894
5. తమిళం: 60,793,814
6. ఉర్దూ: 51,536,111
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఐదు కోట్ల అక్రమ వలసదారుల్ని కూడా జై గారు లెక్కేసి ఉంటారు. నమో తొందరలో వారిని బంగ్లాదేశ్ దేశానికి పంపుతారు. అప్పుడు తెలుగు దేశం లో రెండో పెద్ద భాష గా చెలమాణి అవుతుంది లేండి.
తొలగించండి5*****
May I know your name Vruttanti gaaru.
తొలగించండి5*****
chandra sekhar
తొలగించండిరాధాక్రుష్ణ గారు, జై గారు చెప్పింది వాస్తవం. కాకపోతే, తెలుగు భాష రెండవ స్థానంలో వుందని మీరు పొరపాటున సంతొషించినా, జై గారు వూరుకోరు.
రిప్లయితొలగించండిస్థానం ఏదయినా చంకలు గుద్దుకోవడం అనవసరం. This is a meaningless statistic in my humble opinion.
తొలగించండిభాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదం తో యేర్పడిన మొదటి రాష్ట్రమే అయినా ఇంత వరకూ అధికార భాషగా మారలేని భాష కూడా తెలుగే కదా?!
రిప్లయితొలగించండిభాషా ప్రాతిపదిక మీద ఏర్పడ్డ మొదటి రాష్ట్రం ఒరిస్సా. స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాతిపదిక మీద ఏర్పడ్డ మొదటి రాష్ట్రం ఆంద్ర. ఇప్పుడు కాలఘర్భంలో కలిసి పోయిన ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనేక ఇతర రాష్ట్రాలతో బాటు ఒకే సమయంలో ఆవిర్భవించింది.
తొలగించండిఇకపోతే అధికారిక భాష అంటే ఏమిటో చాలామందికి అపోహలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి ఆ ప్రాంతపు అధికారిక భాషలో ఇచ్చిన దరఖాస్తు/అర్జీని ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరించాలి.
An official language of a region (not necessarily state) is a language a communication in which can't be refused by the government if any individual chooses to use it. This is all it is.
FYI ప్రస్తుత (అవశేష) ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రమంతా తెలుగు మరియు ఆరు జిల్లాలలో ఉర్దూ అధికార భాష హోదా కలిగి ఉన్నాయి.
స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాతిపదిక మీద ఏర్పడ్డ మొదటి రాష్ట్రం ఆంద్ర
తొలగించండి..>>
నాకు తెలుసు.క్యాజువల్ గా వాదాను.
FYI ప్రస్తుత (అవశేష) ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రమంతా తెలుగు మరియు ఆరు జిల్లాలలో ఉర్దూ అధికార భాష హోదా కలిగి ఉన్నాయి.
>>
కాగితాల్లో ఉండి యేమి ప్రయోజనం?గట్టిగా అమలు చెయ్యలేదు గదా!అదీ నా బాధ.
మనకి ఇక్కడ బెంగాలి వారితో వివాదం ఏమి లేదు కదండీ...పైన ఇచ్చిన లిస్టు ప్రకారం ఆరు స్థానాల వరకూ కన్నడిగులు కనపడలేదు కదా... మనం 2 కాకపోతే 3వ స్తానంలో ఉన్నా...వారిది 8 వ స్తానం కదా...కాకపొతే...వారికున్న ఐకమత్యం మనకు లేదు... అది మడుకు నిజం.
రిప్లయితొలగించండి