కేంద్ర నేర పరిశోధక సంస్థ (సి బి ఐ) ప్రపంచంలోని గొప్ప పరిశోధక సంస్థలలో ఒకటి. రైల్వే బోర్డు సభ్యుల నియామకాల్లో దళారిగా వ్యవహరిస్తున్న రైల్వే మంత్రి బన్సాల్ మేనల్లుడుని అదుపులోకి తీసుకోవడం ద్వారా, తన సచ్చీలతను మరోసారి చాటి చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి వరుస సమస్యలు తెచ్చిపెట్టిన బొగ్గు కుంభకోణం నిన్న జరిగిన రైల్వే సభ్యుల నియాకంలోను పాలకులకు తలవంచకుండా తన కర్తవ్యాన్ని నెరవేర్చింది.
అధికారంలో వున్న వారి మెప్పు పొందాలనే దురుద్దేశం సి బి ఐ కి వుంటే, ప్రభుత్వ పెద్దలకు ముందుగానే హెచ్చరించి యు పి ఎ ప్రభుత్వానికి అవినీతి మారక అంటకుండా కాపాదగాలిగేది. కానీ, పత్రికలూ ఈ విషయాన్ని మరుగున పడేసి, కేవలం అవినీతి జరిగిందనే విషయాన్ని భూతద్దంలో చూపించాయి.
మేధావులు, విశ్లేషకులు, ఉన్నత న్యాయస్థానం కోరుకున్నట్లు, అతి త్వరలో సి బి ఐ కి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినట్లయితే, చాలా వరకు రాజకీయ నాయకుల దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశం వుంది.
నో బొంద. ఒక గీతను చిన్నది/పెద్దది చెయ్యాలంటే దానిపక్కన మరో పెద్ద/చిన్న గీత గియ్యాలి. ఇది లాజిక్. అలాగే తమ ప్రభుత్వానికి సహకరిస్తున్న సిబీఐ పట్ల ప్రజల్లో నెలకొన్న అవిశాసాన్ని తగ్గించాలన్నా సిబీఐ పట్ల నమ్మకాని పెంచాలన్నా ఇటువంటి గిమ్మిక్కులు ( ఇలాంటి చిన్న చిన్న చేపలని బలిస్తున్నట్టు నటించాలి) అవసరం. దీని వల్ల వాళ్ళెవరూ రాజీనామాలు చెయ్యరు UPA కు వెంట్రుక ఊడదు. కానీ నీలాంటి అమాయకుల దృష్టిలో సీబీఐ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన సంస్థలా కలరిస్తుంది . అంతే అక్కడ ఏ బొంగూలేదు
రిప్లయితొలగించండిమీరేమి వ్రాసారనేది యెంత ముఖ్యమో యెలా వ్రాసార్నేదీ అంతే ముఖ్యం. భాషపట్ల తగిన గౌరవిమిచ్చి వ్రాసి ఉంటే బాగుండేది కదా?
తొలగించండిసరిగ్గా చెప్పారు.....కాంగ్రేస్ మార్క్ రాజకీయం, దీన్ని అర్థం చేసుకోలేకే 65 యెళ్ళ నుండీ మోసపోతున్నారు జనం....
తొలగించండిNarsimha K
స్యామలీయం గారు, ఆయన అఞాత. అలాంటి వాళ్ళు బూతులు రాస్తునే వుంటారు. కొంత మంది ఎప్పుడు నెగటివ్ గా జీవించదానికి ఇష్టపడతారు. వాళ్ళ విఞతకు వదిలేద్దాం.
రిప్లయితొలగించండిమెరిసేదంతా బంగారం కాదుబాబూ! తప్పని సరి పాతివ్రత్యం కావచ్చు.
రిప్లయితొలగించండి