అరవింద్ కేజ్రీవాల్ - రెండు సంవత్సరాల క్రితం వరకు ఇతని పేరు ఎవరికీ తెలియదు. విద్యాధికుడు, నిజాయతీ కల ఆదాయ పన్ను అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్ ప్రస్తుతం రోడ్లు ఊడ్చే చీపురుకట్ట గుర్తుతో ఢిల్లీ ఎన్నికల బరిలో దిగాడు. నియోజకవర్గం వారీగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేసి ఇంటింటి ప్రచారంలో ముందంజలో వున్నారు.
సిద్ధాంతాల పరంగా ఈయన పార్టీకి, లోక్ సత్తా పార్టీతో కొన్ని పోలికలు ఉన్నప్పట్టికీ, ఎన్నికలలో మాత్రం చిరంజీవి గారి ప్రజా రాజ్యంతో పోల్చవచ్చు. 2009లో ప్రజా రాజ్యం పెట్టిన చిరంజీవికి సీట్లు మాత్రం దక్కలేదు కానీ, తెదేపా ను కోలుకోలేని దెబ్బ తీశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సరిగ్గా ఇదే చెయ్యబోతోంది. ఢిల్లీ వోటర్లు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు, భాజపాకు అధికారం ఇచ్చి చూశారు. ఈ సారి మార్పు కోరుకునే అవకాశం చాలా ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీకి వోట్లేసే వారిలో అర్బన్ వోటర్లు, విద్యాధికులు ఎక్కువగా వుంటారు. వీరంతా గతంలో భాజపా వోటర్లు అయ్యే అవకాశం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి వుండే సాంప్రదాయక వోట్లు ఎప్పుడూ వుంటూనే వుంటాయి, దానికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ భాజపా వోట్లకు గండి కొట్టే అవకాశాలు మెండు. ఆంద్ర ప్రదేశ్ లో చిరంజీవి గారి "మార్పు" సిద్ధాంతం ఢిల్లీ లో వర్క్ అవుట్ అయితే కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి కూడా గట్టెక్కినట్లే.
"ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎవరికి లాభం!"
రిప్లయితొలగించండిమరింకెవరికీ, కాంగ్రెస్ కే. ఈ కేజ్రీవాల్ కాంగ్రెస్ కవర్ట్ అని నా అనుమానం . చాలా చక్కగా కేజ్రీవాల్ ని చిరంజీవితో పోల్చారు. చిరంజీవి తెలుగువారికి చేసిన ఘోర అన్యాయం తనొక పార్టీ పెట్టటం, సరే పెట్టాడు, దాన్ని పట్టికెళ్ళి కాంగ్రెస్సులో కలిపెయ్యటం. మురుగుకాలవలో కలిపినట్టుగా. ఇప్పుడు అక్కడ కుదరక తమ్ముడితో మెసీజీలు పంపుతూ తెలుగు దేశానికి వలస ప్రయత్నం. తెలుగు దేశం వాళ్ళు చిరంజీవిని చేర్చుకుంటే అంతకంటె సిగ్గుమాలిన పని మరొకటి ఉండదు.
There is an important difference between Chiru & Kejriwal.
రిప్లయితొలగించండిChiru was motivated by greed & ambition fueled by his chamchas/phankas. He thought he will become CM just by cine-glamor. Another run-of-the-mill politician.
Kejriwal is an activist who has worked his way through. He is fighting for the long run & is not a fly-by-night operator.
Q. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎవరికి లాభం!
A. Wait for some time, don't go by just one election.
some time back I have already read an article in english, with same question as above. he found so many evidences that will prove that he is a congress fellow. He is working in one of the companies run by sonia gandhi herself, still he had relations with taht company?! Why he came into politics and floated that party aganinst the wishes of other anti-corruption army lead by anna hajare is to deactivate that army and break the anti congress votes, which ultimately goes to BJP and he succeeded in that goal. pakkaa kaangrs chamchaa.
రిప్లయితొలగించండి