సర్వేలు, పార్టీలు, సామాన్య ప్రజలు ఊహించినట్లే, భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో పతనమైంది. ఈ పతనం ఎంత సంపూర్ణం అంటే, జె డి ఎస్ కు భాజపా కు సమానమైన స్థానాలు గెలవడం వలన రెండవ స్థానం కోసం తీవ్ర సందిఘ్తత నెలకొంది. ఎన్నికలు జరిగిన 223 స్థానాలలో 121 స్థానాలు హస్తగతం కాగా, భాజపాకు 11 జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా కరవైంది. కేవలం బెంగలూరు నగరంలో వచ్చిన 13 స్తానాలవలన భాజపా పరువు నిలబెట్టుకోగలిగింది.
దక్షిణాదిన పాగా వెయ్యడం ద్వారా కేంద్రంలో అధికారంలోకి వద్దామని ఎత్తులు వేసిన భాజపా కు కన్నడ ప్రజలు తగిన శాస్తి చేశారు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి