30, డిసెంబర్ 2012, ఆదివారం

దుర్మార్గాలకు వ్యతిరేకంగా యువతను సంఘటితం చేసిన "నిర్భయ" మరణం


పాశవికంగా అ(హ)త్యాచారానికి గురైన నిర్భయ మృతి దేశాన్ని కలవరపెట్టినప్పటికి,ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా  
యువతను ఐక్యంగానిలపడంలో దోహదపడింది. నిందితులను ఉరి తీయాలని చాలా మంది అభిప్రాయం .    దానికి 
బదులుగా,వారు బతికుండగానే వారి శరీర అవయవాలు సేకరించి అవసరమైన వారికి అంద చేయడం ద్వారా ఆ దోషులు మృతి చెందితే, వారి తప్పులకు కొంత వరకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. 

 

1 కామెంట్‌ :

  1. బాగా చెప్పారు. మరణశిక్ష అలాంటి నేరాలకు శిక్షనే కాదు. మీరన్నట్టు వాళ్ళను నిండు నూరేళ్ళూ బ్రతకనివ్వాలి, ఓ చేయి కాలు మాత్రం, నొప్పిలేకుండా సర్జికల్‌గా తీసేయాలి. కిడ్నీ, ఓ రెటినా, కాసింత లివరు, ఎముకల్లో మజ్జ ఇలా అవసమైనది వారి పేర దానం చేసేయాలి. ఇలా ఓ గుడిముందో అడుక్కుని బ్రతికేలా చూడాలి.
    అదే భాధితురాలికి జాతి ఇచ్చే నివాళి.

    రిప్లయితొలగించండి