15, నవంబర్ 2012, గురువారం

అసలు సిసలైన లీడర్ - జగన్

ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు గాడు ...  ఇది పాత సామెత.   ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే జగన్  గాడు ... ఇది సరికొత్త సామెత.

వారానికో శాసన సభ్యుడు, రోజుకో మాజీ నాయకుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు "కట్టలు కట్టలు గా" వచ్చి జగన్ పక్షాన చేరుతున్నారు.      సరికొత్తగా, గంప గుత్తగా, మజ్లిస్.     మజ్లిస్తో దోస్తీ రాయలసీమలో మరియు తెలంగాణలో  జగన్కి ఏంతో మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు.   ఎలాంటి జన సమర్ధన లేని భా జ పా  వారు చార్మినార్ దగ్గర  పాపం కార్తీక మాసంలో భాగ్యలక్ష్మీ గుడి వ్రతం చేసి గొడవలు సృష్టించి అమాయకులను బలిచేసి వచ్చే ఎన్నికల్లో వోట్లు దండుకున్దామనుకుంటే, అదును చూసి పదునైన దెబ్బ కొట్టాడు జగన్ మరియు ఒవైసీ ద్వయం.    జగన్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.    అందరూ జగన్ని  వాళ్ళ నాన్న పోలిక అంటారు.   కాని నేను మాత్రం వాళ్ళ నాన్నే జగన్ పోలిక అంటాను.      తండ్రిని మించిన తనయుడు.  ఇంత  చిన్న వయసులో నాలుగు గోడల మధ్యలో వుండి కూడా కాంగ్రెస్, తెరాస, తె దే పా లని  చావు దెబ్బ కొట్టాడు.    శభాష్  జగన్!   నువ్వే నిజామైన లీడరువి.

5 కామెంట్‌లు :

  1. లడ్డు గారు,

    మన దేశంలో దురద్రుస్ట వశాత్తు సమర్ధుడైన నాయకుడు నిజాయితీ పరుడు కాదు, అలాగే నిజాఇతీ పరుడైన వాడు సమర్ధుడు కాడు. కాదంటార??

    జగన్ని సమర్ధించడం నా మనసులొనించి వచ్చింది కాదు, ఒక రకమైన వ్యధతో చేసిన పొస్త్ మాత్రమే.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. నెను వ్రాసిన వ్యాసం మొత్తం చదివితే, మీ నింద నిజం కాదు అని తెలుసుకుంటారు. జగన్ ను నెను పొగడలేదు.

      తొలగించండి