ఈ వార్త ప్రచురించింది 1835 వ సంవత్సరంలో. ఈ వార్తలోని ప్రధమ భాగం చదివి భారతీయులుగా మనం గర్వించాలి. విక్టోరియా మహా రాణి భారతీయులకు ఆంగ్లం నేర్పించవద్దని, వారు తమ భాషను సరిగా ప్రయోగించలేక ఉచ్ఛరించలేక అవమానపరుస్తారని మేకాలేకు చెప్పారట. కానీ ఈ మెకాలే అనేవాడు అధిష్టానానికి సలహాదారుడు (డిగ్గీ రాజాలాగా) భారతీయులకు ఆంగ్లం నేర్పించడం వలన వాళ్ళని బ్రిటీష్ పాలనలో గుమాస్తాలుగా చేసుకోవచ్చని తద్వారా మన సంస్కృతిని, సాహిత్యాన్ని దేబ్బతీయచ్చని వాడి సలహా. ప్రస్తుతం మనం వాళ్ళ పాలనలో లేకపోయినా, మెకాలే చేసిన నష్టం మాత్రం కొనసాగుతోంది.
28, డిసెంబర్ 2013, శనివారం
బ్రిటిష్ పార్లమెంట్ లో మన దేశం గురించి మెకాలే ప్రసంగ పాఠం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
see the font , is it available in 1835 ? fake
రిప్లయితొలగించండిమీది కేవలం రంధ్రాన్వేషణ మాత్రమే! ఇది వార్తా పత్రిక కాదు. ఆ రొజున బ్రిటీష్ పార్లమెంటు లో ఆయన ప్రసింగించిన రికార్దు మాత్రమే
తొలగించండి"అజ్ఞాత28 డిసెంబర్ 2013 2:46 PM" is a fool. He could not understand that the matter is reprinted in a new book and declared that it was fake. pity .....!.
రిప్లయితొలగించండి