విభజన అనివార్యం అని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు భావిస్తున్నారన్నది నిర్వివాదాంశం. బిల్లు శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో ప్రవేశ పెట్టే సమయానికి న్యాయస్థానాల తీర్పులు, రాజకీయ మార్పులు సంభవిస్తే విభజన ప్రక్రియ ఎన్నికల తరువాత కేంద్ర, రాష్ట్రాలలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.
సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో, తెదేపా అధికారంలో వస్తే, మరలా 5 సంవత్సరాలపాటు అనిశ్చితి ఇలానే కొనసాగే ప్రమాదం వుంది. తెలంగాణా తెదేపా నాయకులు శాసనసభలో బిల్లు పెట్టమని ఒత్తిడి తెచ్చే ప్రమాదం వుంది. మళ్ళీ ఉద్యమాలు, ఆత్మ బలిదానాలు వగైరా వగైరా. కావున ఈ ఊసరవెల్లి కన్నా, అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన జగనే బెటర్. తను ఎట్లైనా సమైక్యవాది కాబట్టి ఆయన ఏలుబడిలో ఈ సమస్య ఉత్పన్నం కాదు. జగన్ అధికారంలోకి వస్తే, తెలంగాణాలోని ఆయన సామాజిక వర్గ ఎంఎల్ఎ లు ఆయన పంచన తిరిగి చేరే అవకాశం వుంది. దీనితో కొంత సుస్తిరత రావచ్చు. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఆత్మను చంపుకొని, దేశంలోనే అత్యంత పెద్ద అవినీతి పరుడుగా గుర్తింపు పొందిన జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించ ప్రార్ధన.
తెలంగాణ ప్రజలను (వాళ్ళూ తెలుగు ప్రజలే ... అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా) వంచించేందుకు సీమాంధ్రులు ఆత్మను చంపుకొనైనా దేశంలోనే అత్యంత పెద్ద అవినీతి పరుడుగా గుర్తింపు పొందిన జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించమని ప్రార్థిస్తున్నాడు ఈ మహానుభావుడు. ఇదో .... ఇది వీళ్ళ నీతి .... న్యాయం .... ఛీ!ఛీ!
రిప్లయితొలగించండిfor the god's sake dont vote for jagan
రిప్లయితొలగించండిThere are no morals in politics; there is only evil & lesser evil. Does any one think that Manmohan or Sonia are not at all corrupt? Or for that matter are we going to get a corruptless leader in the coming times? So, in the larger interests, I agree with u and recommend Jagan's candidature. If x or y is corrupt, what have the courts & administration doing about it? Let us mind our own business.
రిప్లయితొలగించండితెలంగాణపై మన దోపిడీ కొనసాగడానికి మనందరినీ దోచే గజదొంగను గద్దెనెక్కించినా తప్పులేదు. తెలంగాణ ప్రజలను వంచించడానికి మన నాయకులు ఎప్పుడో సిగ్గు విడిచారు, ఇక మనం ఆత్మను కూడా చంపుకుందాం.
రిప్లయితొలగించండి"న్యాయస్థానాల తీర్పులు"
రిప్లయితొలగించండిJudicial interference with legislative process (excerpt from my take on article 371-D related debate at http://jaigottimukkala.blogspot.in/2013/11/article-371-d-implications.html)
It may be a good idea to start by acknowledging there are three branches of Government i.e. legislature, executive & judiciary. Legislature is generally held to be supreme among these in view of the fact that it represents the will of the people.
Can a court interfere with the legislative process? Halsbury's Laws of England, 4th edition, paragraph 832 states: "The legislative supremacy of Parliament implies not only the inability of the courts to question its power to enact in particular statutory provision, but also their duty to give effect as statutes only to, enactments answering that description. It follows that the courts can become concerned with the question whether a particular document which they are invited to apply has received the consents necessary to constitute it an Act of Parliament".
Lord Leslie Scarman wrote in Duport Steels Ltd v. SIRS, 1980: "We are to be governed not by Parliament’s intentions but by Parliament’s enactments".
Justice KM Yusuf of the Calcutta High Court relying on the above in Shyam Sundar Gupta v. Union of India and Ors, 1989 held the legislative competence of parliament must not be inferred at a stage when a matter is "under active consideration". He held: "I have no hesitation to hold that the Bill, presently before Parliament, if enacted and enforced and thereafter if it affects the federal structure and the framework of the Constitution then only the vires of the same can certainly be challenged in a Court of Law having jurisdiction and will be justiciable".
In other words, no court can or will entertain a prayer to stall or withdraw the process of Telangana formation on any grounds including the alleged conflict with article 371-D. Injunctive relief against a legislative process is neither possible nor reasonable. A plea against Telangana formation will be admissible only after the process is concluded.
సమైక్యాంధ్రలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు కాని, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగబోయే ఎన్నికల్లో జగన్ని గెలిపించి మరో లక్ష కోట్లు సమర్పించుకునేందుకు మాత్రం పుష్కలంగా అవకాశాలు కనపడుతున్నాయి.
రిప్లయితొలగించండిIn democracy, yadhaa prajaa tadhaa raajaa. No wonder, KCRs and jagans are rajaas thanks to the alikes of this blog author. God save this state from this kind of citizens.
రిప్లయితొలగించండి