"నీలం" తుఫాను తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, రైల్వీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.
నీచ రాజకీయాలు మొదలయ్యాయి..... కోస్తా ప్రాంతంలో తుఫాను వలన రాష్ట్రంలో పరిస్తితి అగ్గిలం మీద గుగ్గిలం లాగా వుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి కట్టుకట్టుకొని ఢిల్లీ కాంగ్రెస్ రాల్ల్య్లోకి వెళ్తారా?? అసలే కర్రెంట్ లేక చస్తుంటే బొత్స కుటుంబానికి పెళ్లి సందర్భంగా కర్రెంట్ కోట ఎత్తేస్తార??
ముఖ్యమంత్రి గారు ఆయన సహచర మంత్రులంతా ఇక్కడే వున్నా తుఫానును ఆపగలిగే వుండేవాళ్ళు కాదుకదా ముద్దుక్రిశ్నమ నాయుడు గారు! తొందర పడితే ఎలా? సహాయ కార్యక్రమాలు మొదలోవతాయ్. శవాలమీద వాలటానికి, వాళ్ళ కుటమ్బాలకిచ్చే రాయతీలు నొక్కడానికి రాబందులు కూడా రెక్కలు విదుల్చు కోవాలి కదా. కొంచం సమయం ఇవ్వండి సారూ.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి